ఉప్పల్‍లో అందుబాటులోకి రానున్న స్కైవాక్ | Skywalk *Telangana | Telugu OneIndia

2023-02-03 33,751

ఉప్పల్ లో త్వరలో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. స్కైవాక్ కు సంబంధించి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ స్కైవాక్ రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది | Skywalk will soon be available in Uppal. The work regarding the skywalk has reached its final stage. This skywalk is expected to be available in two months.